మెట్టక్కివలస: ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్టు

7చూసినవారు
మెట్టక్కివలస: ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్టు
మెట్టక్కివలసలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఎస్ బాలరాజు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మెట్టక్కివలస లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు పేకాట ఆడుతూ ఉండడంతో వారిని అరెస్టు చేసినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్