మెట్టికివలస: సత్యసాయిసేవా సమితి ఆధ్వర్యంలో సాయనామ సంకీర్తనలు

1చూసినవారు
శ్రీ సత్యసాయి సేవా సమితి మెట్టికి వలస ఆముదాలవలస ఆధ్వర్యంలో తొలి ఏకాదశి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నూరు వసంతాల జన్మదినోత్సవ సందర్భంగా ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు సాయి నామ సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయం 5 గంటలకు గ్రామ పురోహితుడు బ్రహ్మశ్రీ బలివాడ చిట్టి సన్యాసి పంతులు రుద్రాభిషేకం జరిపారు. అనంతరం ప్రముఖ సంగీత గురువు కన్నేపల్లి సాయిరాం, బ్రహ్మశ్రీ కన్నేపల్లి పట్టాభి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్