ఆముదాలవలస ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం దర్బారు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని ప్రజల సమస్యలు విన్నారు. వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణాలు సంబంధిత లర్జీలను ప్రజలు ఆయనకు అందించారు. అధికారులను తక్షణం ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు.