ప్రజలకుచేసిన సేవలుగుర్తింపునిస్తాయి ఎమ్మెల్యే కూన రవికుమార్

71చూసినవారు
ప్రజలకుచేసిన సేవలుగుర్తింపునిస్తాయి ఎమ్మెల్యే కూన రవికుమార్
వృత్తిరీత్యా ప్రజలకు చేసిన సేవలే అధికారికి గుర్తింపునిస్తాయని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. బూర్జ మండల ఎంపీడీవో అయిన మునగవలస రవీంద్రబాబు పదవీ విరమణ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆనెపు రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, అధికారులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్