ఆమదాలవలస మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో ఆమదాలవలస శాసన సభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత మంచి ఆరోగ్యం వస్తుందని అనారోగ్యానికి వివిధ జబ్బులకి కారణo పరిసరాలు అపరిశుభ్రతే కారణం అని చెప్పారు.