సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకం గా కలిసిన ఎమ్మెల్యే రవికుమార్

58చూసినవారు
సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకం గా కలిసిన ఎమ్మెల్యే రవికుమార్
ఆముదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయడంలో వైసీపీ నిర్లక్ష్య వైఖరి అవలంభించిందని ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ శనివారం అన్నారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్ కు గతప్రభుత్వం చెల్లింపులు జరపలేదని రోడ్డు నిర్మాణపనులు పూర్తిచేసేందుకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. మూడేళ్లుగా రహదారిపై ప్రమాదాలు జరిగాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్