ఉత్తరాంధ్రకు ఉత్త రాజకీయ పార్టీలు కాలం గడుపుతున్నాయి

78చూసినవారు
ఉత్తరాంధ్రకు ఉత్త రాజకీయ పార్టీలు కాలం గడుపుతున్నాయి
ఉత్తరాంధ్రకు ఉత్తి హామీలుతో రాజకీయ పార్టీలు కాలం గడుపుతూ ఉన్న సమయంలో ప్రాంతీయ మండళ్ళే శరణ్యం అవుతాయని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాజీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు పేడాడ జనార్దన్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆముదాలవలస మండలంలోని శ్రీహరిపురం గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కూన అప్పలనాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్