పొందూరు: లబ్ధిదారునికి వ్యాన్ అందజేసిన ఎమ్మెల్యే

55చూసినవారు
పొందూరు: లబ్ధిదారునికి వ్యాన్ అందజేసిన ఎమ్మెల్యే
పొందూరు మండలంలోని లోలుగు గ్రామంకు చెందిన నవిరి పార్వతి కుటుంబానికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోచన - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 14 లక్షల ఐచర్ వ్యాన్ ని 7 లక్షల సబ్సిడీ మంగళవారం శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ లబ్ధిదారునికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అనేక సబ్సిడీ పథకాలు దళిత సోదరులకు ఉన్నాయని వాటిని ఉపయోగించవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్