పూజారిపేట: టీడీపీ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

66చూసినవారు
పూజారిపేట: టీడీపీ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి
టీడీపీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని జిల్లా అధికార ప్రతినిధి మొదలవలస రమేష్ అన్నారు. గురువారం సాయంత్రం పూజారిపేటలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో టీడీపీ కుటుంబ సాధికారత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా పార్టీ గెలుపుకు పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమల్లో అర్హులకు అందే విధంగా కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్