ఆముదాలవలసలో ప్రజా దర్బార్

75చూసినవారు
ఆముదాలవలసలో ప్రజా దర్బార్
ఆముదాలవలస మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రజాదర్బాను నిర్వహించారు. బుధవారం ఆముదలవలస టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలను చూపాలని కోరారు. బాధితులకు ధైర్యం చెప్పి భరోసాన్ని కల్పించారు. సమస్య పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్