సరుబుజ్జిలి: భక్తిశ్రద్ధలతో ఏకాహం భజన కార్యక్రమం

65చూసినవారు
సరుబుజ్జిలి: భక్తిశ్రద్ధలతో ఏకాహం భజన కార్యక్రమం
సరుబుజ్జిలి మండలం పర్వతాలుపేట గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ఏకాహం భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు. శ్రీదేవి భజన బృందం ఆధ్వర్యంలో ఈ భజన కార్యక్రమం జరిగింది. భక్తి పరవశంలో పలు భక్తి గీతాలను ఆలపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్