సరుబుజ్జిలి మండలంలో ఏర్పాటు కానున్న ధర్మల్ పవర్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతాం అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం ఆమదాలవలసలో తెలిపారు. ప్రజలకు, పర్యావరణము నకు హాని కలిగించే వాటిని ఉపేక్షించం అని అన్నారు. ఈ సమావేశం లో వైకాపా కార్యదర్శి కిల్లి వెంకట గోపాలా సత్యనారాయణ, నాగు పాల్గొన్నారు.