ఫిబ్రవరి 14న కెవికెలో శాస్త్రీయ సలహా మండలి సమావేశం

82చూసినవారు
ఫిబ్రవరి 14న కెవికెలో శాస్త్రీయ సలహా మండలి సమావేశం
కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాలవలసలో బుధవారం 14. 2 2024 న 42వ శాస్త్రీయ సలహా మండలి సమావేశం నిర్వహించుటకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ ఉపసంచాలకులు డాక్టర్ ముకుంద రావు, డా. పివికే జగన్నాథ రావు సహపరిశోధన సంచాలకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాలవలసకు విచ్చేస్తున్నారని కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కే భాగ్యలక్ష్మి ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్