శ్రీకాకుళం: అజ్ఞాన చీకట్లు తొలగించి దివ్యకాంతులు వెదజల్లే పండుగ

66చూసినవారు
శ్రీకాకుళం: అజ్ఞాన చీకట్లు తొలగించి దివ్యకాంతులు వెదజల్లే పండుగ
ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ శ్రీకాకుళంలోని ఆయన స్వగృహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం దీపావళి వేడుకలు నిర్వహించారు. అజ్ఞాన చీకట్లను తొలగించి దివ్య కాంతులు వెదజల్లేలా చేసే ఏకైక పండుగ దీపావళి అని ఎమ్మెల్యే కూన ఈసందర్భంగా అన్నారు. ఎటువంటి ప్రమాదాలకు తావివ్వకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో పండగ జరుపుకోవడమే శ్రేయస్కరమని, నియోజకవర్గ ప్రజలు పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్