శ్రీకాకుళం ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

56చూసినవారు
శ్రీకాకుళం ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ గురువారం పర్యటన వివరాలు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కిష్టప్పపేట గ్రామంలో తన ఇంటి వద్ద ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఉదయం 10 గంటల నుండి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తో కలిసి శ్రీకాకుళం లోని అంబేద్కర్ ఆడిటోరియంలో టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో భేటీ అవుతారు. సాయంత్రం శ్రీకాకుళం లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్