ఆముదాలవలసలో ఏడాది పాలనపై టీడీపీ సంబరాలు

57చూసినవారు
ఆముదాలవలస నియోజకవర్గ కేంద్రంలో గల టీడీపీ కార్యాలయం వద్ద గురువారం కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు టిడిపి నాయకులు మొదలవలస రమేష్, పీరుకట్ల విశ్వప్రసాద్, తమ్మినేని గీతా విద్యాసాగర్, ఆనెపు రామకృష్ణ, కణితి విజయలక్ష్మి, ఏ. రాంబాబుతదితరులు మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు వివరించారు.

సంబంధిత పోస్ట్