మందసలో టీడీపీ సంబరాలు

78చూసినవారు
మందసలో టీడీపీ సంబరాలు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మందసలోని టీడీపీ కార్యాలయంలో గురువారం సంబరాలు జరిపారు. మండల అధ్యక్షుడు భావన దుర్యోధన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, కార్యకర్తలకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైందని నేతలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్