ఆముదాలవలస ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన టీడీపీ నాయకులు

52చూసినవారు
ఆముదాలవలస ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన టీడీపీ నాయకులు
ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇటీవలే అమెరికా పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు పర్యటన ముగించుకొని ఆదివారం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఆమదాలవలస నియోజకవర్గం కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అమెరికాలో టిడిపి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడంతో పాటు ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని ఎమ్మెల్యే కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్