వెంగళరావు కాలనీలో టిడిపి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం

2చూసినవారు
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి 20వ వార్డు వెంగళరావు కాలనీలో మాజీ కౌన్సిలర్ రెడ్డి గౌరీ రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పర్యటించారు. కూటమి సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళల సంక్షేమము, బీసీ సంక్షేమము, పూర్తి చేసిన రోడ్లు నిర్మాణము తదితర అంశాలను ఎమ్మెల్యే వివరించారు.

సంబంధిత పోస్ట్