వర్షాకాలంలో నదీ తీర ప్రాంతాల ప్రజల అవస్థలు వర్ణనాతీతం

81చూసినవారు
వర్షాకాలంలో నదీ తీర ప్రాంతాల ప్రజల అవస్థలు వర్ణనాతీతం
వర్షాకాలం వచ్చిందంటే దినదిన గండంగా మారుతున్న నదితీర ప్రాంతాల ప్రజల అవస్థలు వర్ణతీతం. ఆముదాలవలస మండలం నాగావళి నదిపై బలసలరేవు వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో నదీ తీర ప్రాంతాల వాసులు అవస్థలు పడుతున్నారు. నాగవళి నదిలో అటువైపు నుండి ఇటువైపు రావాలన్నా ఇటువైపు నుండి అటువైపు వెళ్ళాలన్నా నదీ తీర ప్రాంత వాసులు పడవలనే నమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో ఇప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్