ఆముదాలవలస సర్కిల్ పరిధిలో గల బూర్జ గ్రామానికి తీర్పు ప్రధాన రహదారిలో పాఠశాల వద్ద ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇరువురుకి గాయాలయ్యాయి. శుక్రవారం బూర్జ మండల ప్రధాన కేంద్రంలో పాఠశాల వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి వీరిని 108 లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.