భీమిలి లో సీఎం సభకు బయలుదేరిన బూర్జ మండల వైకాపా నాయకులు

54చూసినవారు
భీమిలి లో సీఎం సభకు బయలుదేరిన బూర్జ మండల వైకాపా నాయకులు
బూర్జ మండలం పెద్దపేట సచివాలయం పరిధి నుంచి పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శనివారం భీమిలికి పయనమయ్యారు. ఉత్తరాంధ్ర పార్టీ క్యాడర్ సభకు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు గెలుపు లక్ష్యంగా ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజల్లోకి స్థానికంగా తీసుకువెళతామని నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :