వంజంగి: అసిరి తల్లి వారోత్సవాల్లో జన సందడి

84చూసినవారు
వంజంగి: అసిరి తల్లి వారోత్సవాల్లో జన సందడి
గ్రామ దేవత అసిరి తల్లి పండుగ మహోత్సవాలు సందర్భంగా బుధవారం వంజంగి, వంజంగిపేట గ్రామాల్లో జన సందడి నెలకొంది. ఆముదాలవలస మండలంలోని వంజంగి, వంజంగి పేట గ్రామాలలో గ్రామ దేవత ఆసిరితల్లి పండుగ మహోత్సవాలు మే 5 నుండి 14 వరకు జరిగాయి. ఈ సందర్భంగా పై రెండు గ్రామాలలో పలు సాంస్కృతికి కార్యక్రమాలు దైవరాధన కార్యక్రమాలు నిర్వాహక కమిటీ సభ్యులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్