రక్తదాన కార్యక్రమం విజయవంతం చేయాలి

63చూసినవారు
రక్తదాన కార్యక్రమం విజయవంతం చేయాలి
ఎచ్చెర్ల లలో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజు సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న రక్తదానం కార్యక్రమానికి నియోజవర్గ జనసేన నాయకులు ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు బాడాన వెంకటజనార్దన్ (జన)మంగళవారం పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో ఎంతమందికి ఈ రక్తదానం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్