బుడుమూరులో నాగుపాము హల్చల్

69చూసినవారు
లావేరు మండలం బుడుమూరులో సోమవారం నల్లి జయమ్మ ఇంటి ప్రాంగణంలో నాగుపాము హల్ చల్ చేసింది. దీన్ని చూసి కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీసి స్నేక్ క్యాచర్ బాషాకు సమాచారం అందించారు. క్యాచర్ భాషా అక్కడికి చేరుకుని తన చాకచక్యంతో పామును పట్టుకున్నారు. ఒక ప్లాస్టిక్ డబ్బాలో బంధించి నిర్మానుష్య ప్రాంతంలో విడచిపెట్టడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్