తాళ్ళవలస గ్రామంలో నాగుపాము హల్చల్

4చూసినవారు
లావేరు మండలం తాళ్ళవలస గ్రామానికి చెందిన వేలాల రామచంద్రావు ఇంటి ప్రాంగణంలో ఆదివారం నాగుపాము హల్చల్ చేసింది. దీంతో భయంతో వారు ఇంట్లో కి పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ బాషాకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పామును తన చాకచక్యంతో పట్టుకొని నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్