పండగ వాతావరణంలో లబ్ధిదారులకు పెన్షన్ ల పంపిణీ

72చూసినవారు
పండగ వాతావరణంలో లబ్ధిదారులకు పెన్షన్ ల పంపిణీ
రణస్థలంలో గురువారం వేకువజమనుంచి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో సచివాల సిబ్బంది మరియు నాయకులు పాల్గొని ప్రతి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పండగ వాతావరణం తలపించేలా పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకటబానోజి నాయడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారునికి ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయించడం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్