ఎచ్చెర్ల: వినూత్న వైపుణ్యాలు కలిగి ఉంటే ఉజ్వల్ భవిష్యత్

62చూసినవారు
ఎచ్చెర్ల: వినూత్న వైపుణ్యాలు కలిగి ఉంటే ఉజ్వల్ భవిష్యత్
విద్యార్థులు చదువుచున్న సబ్జెక్టుతో పాటు పరిశ్రమలకు, స్టార్టప్ లకుస్టార్టప్లకు అవసరమైన మరిన్ని నైపుణ్యాలు కలిగినట్లయితే భవిష్యత్ లోభవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్భవిష్యత్తు అందుకుంటారని ఎచ్చెర్లలోని డా. బిఆర్బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం విసివైస్ చాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని శుక్రవారం అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీయూనివర్సిటీ ఎంబిఎ, ఎంసిఎ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థులకు నెల రోజులురోజుల పాటు నిర్వహించిన నైపుణ్యతానైపుణ్యాత శిక్షణ ముగింపు కార్యక్రమం వర్శిటీలోయూనివర్సిటీలో జరిగింది.

సంబంధిత పోస్ట్