ఎచ్చెర్ల ఎమ్మెల్యేను సత్కరించిన.. తామాడ యువత

64చూసినవారు
ఎచ్చెర్ల ఎమ్మెల్యేను సత్కరించిన.. తామాడ యువత
ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ను ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో లావేరు మండలం తామాడ గ్రామానికి చెందిన యువకులు మర్యాదపూర్వకంగా కలిసారు ఆయనకు దుశ్శాలువ, జ్ఞాపికతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలని ఆకాంక్షించారు. గ్రామంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్