ఎచ్చెర్ల: యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం

70చూసినవారు
ఎచ్చెర్ల: యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం
శ్రీకాకుళం జిల్లా జి. సిగడం మండలం సంతవురిటి ప్రభుత్వ హోమియో వైద్యశాల పరిధిలో గల సేతు భీమవరం గ్రామంలో రామకృష్ణ యోగ చైతన్య ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో యోగా గురించి వివరిస్తూ యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్, సీహెచ్ఓ, ఆశా వర్కర్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, DA కూటమి నాయకులు పైడిరాజు, సింహాచలం, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్