ఎచ్చెర్ల: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

53చూసినవారు
ఎచ్చెర్ల: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఎచ్చెర్లలోని డా. బీఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ 2015 - 2019 సం. మధ్య చదివే విద్యార్థుల మొదటి, మూడో సెమిస్టర్ స్పెషల్ పరీక్షల షెడ్యూలు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఉదయ్ భాస్కర్ మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ ఫిబ్రవరి 17 నుంచి 28వ తేదీ వరకు 3వ సెమిస్టర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్