ఎచ్చెర్ల: అగ్ని ప్రమాద బాధితులకు సాయం

58చూసినవారు
ఎచ్చెర్ల: అగ్ని ప్రమాద బాధితులకు సాయం
లావేరు మండలం మురపాక పంచాయతీలో ఇటివల జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు పురిళ్ళు పూర్తిగా దగ్ధమైన సంగతి విదితమే. గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, మురపాక యూత్ క్లబ్ అధ్యక్షులు పి. ఎల్. నాయుడు తన సొంత నిధులతో ఆదివారం బాధిత కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరింత మంది దాతలు ముందుకు వచ్చి బాధితులకు బాసటగా నిలవాలని కోరారు.

సంబంధిత పోస్ట్