ఎచ్చెర్ల మండలం కొంగరం గ్రామంలో కేఏపీ అవగాహన సదస్సులో శనివారం సాయంత్రం ప్రకృతి వ్యవసాయంలో సాగు ఎలా చేయాలనే అంశం పై కెఏపి ఇన్చార్జి మన్మధరావు వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. పెద్ద కుంగరం గ్రామ పంచాయతీలో ఉత్తమ రైతులగా గోపిన కృష్ణ ప్రసాద్. నక్క తాత చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ ప్రతినిధి గుండా రవి తదితరులు పాల్గొన్నారు.