ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ఘనత సీఎం చంద్రబాబుదేచంద్రబాబునాయుడుదే అని ఎంపీ కలిశిట్టికలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం రణస్థలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లోకాలేజ్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ కె అప్పలనాయుడు ప్రారంభించారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నామని ఎంపీ అన్నారు.