ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన గురజాపు రాము నియమితులైన విషయం తెలిసిందే. గురువారం విజయవాడ బిసి భవనం గొల్లపూడి రాష్ట్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఎమ్మెల్యే గల్లా మాధవి రజక కార్పొరేషన్ ఛైర్మన్ సావిత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రజక సంక్షేమ సంఘాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు.