ఎచ్చెర్ల: కూటమి ప్రభుత్వపాలనపై పది నెలలకే తిరుగుబాటు

70చూసినవారు
ఎచ్చెర్ల: కూటమి ప్రభుత్వపాలనపై పది నెలలకే తిరుగుబాటు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన 10 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటికే ప్రజల నుండి వ్యతిరేకత స్పష్టమవుతుందని జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఎద్దేవా చేశారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలో నియోజకవర్గం కమిటీ ప్రమాణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆయన ప్రకటించిన పథకాలు నేటికీ అమలుకే నోచుకోలేదని, డబ్బులు లేవని మాట్లాడడం విడ్డూరంగా ఉందని దుయ్యబెట్టారు.

సంబంధిత పోస్ట్