ఎచ్చెర్ల: ఉపాధిని కాపాడాలని జిల్లా రెవిన్యూ అధికారికి వినతి

78చూసినవారు
ఎచ్చెర్ల: ఉపాధిని కాపాడాలని జిల్లా రెవిన్యూ అధికారికి వినతి
ఏపీబెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎచ్చెర్ల డిపో హమాలీల ఉపాధిని కాపాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు, ఎపిబీసీయల్ హమాలీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. బంగార్రాజు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా రెవిన్యూ అధికారికి యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందచేశారు. 80మంది హమాలీలు గా లోడింగ్, అన్ లోడింగ్ పనులు పనిచేస్తూ వచ్చే ఆదాయమే కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్