ఎచ్చెర్ల: సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు పంపిణి

51చూసినవారు
ఎచ్చెర్ల: సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు పంపిణి
ఎచ్చెర్ల మండలంలో కేశవరావుపేట ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైడి భాస్కరరావు, ఎంపీటీసీ సూర జగదీష్ , మాజీ ఎంపీటీసీ పొందూరు భీమారావు ఇతర గ్రామ పెద్దలు పాఠశాల విద్యా కమిటీ సభ్యులు ఈ కిట్లు విద్యార్థులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్