ఎచ్చెర్ల: దరఖాస్తులకు నేడే చివరి రోజు

51చూసినవారు
ఎచ్చెర్ల: దరఖాస్తులకు నేడే చివరి రోజు
ఎచ్చెర్లలోని రాష్ట్ర మహిళా సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో వృత్తి విద్య కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురువారం మేనేజర్ విమల తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఆధారంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్టు, 8వ తరగతి అర్హతగా టైలరింగ్ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. నేటితో దరఖాస్తులు గడువు ముగిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్