జి సిగడాం మండలం, పాల ఖండ్యాం జంక్షన్ లో కోర్నాన సీతారాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలబొమ్మ వెంకటేశ్వరరావు, కుమరాపు రవికుమార్, బురాడ వెంకటరమణ, మీసాల రవికుమార్, పలిశెట్టి సూర్యనారాయణ, సాకేటి నాగరాజు మాస్టర్, బెవర జగన్, కామోజుల సీతారాం, శ్రీరామ్ , పోలారావు, వెలిచేటి సురేష్ తదితరులు ఉన్నారు.