జి. సిగడాం: పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

79చూసినవారు
జి. సిగడాం: పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
జి. సిగడాం మండలం తోటపల్లి కుడి కాలువ వద్ద పేకాట ఆడుతున్న శిబిరంపై ఎస్సై మధుసూదనరావు పోలీస్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో భాగంగా పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 13వేల తొమ్మిది వందల రూపాయలు, ఏడు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో పాల్గొన్న ఏడుగురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్