జి. సిగడాం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

65చూసినవారు
జి. సిగడాం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిగడాం మండలం సంత వురిటి గ్రామానికి చెందిన బాల బొమ్మ భవాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆమె భర్త దినేష్ తన భార్య ఇంటిలో పడి ఉందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అయితే ఆమె ఒంటిపై దెబ్బలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఎచ్చెర్ల సిఐ అవతారం మృతదేహాన్ని పరిశీలించి భర్త దినేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్