ప్రభుత్వం వెంటనే 117 జీవో రద్దు చేయాలి

81చూసినవారు
ప్రభుత్వం వెంటనే 117 జీవో రద్దు చేయాలి
రణస్థలం మండల పరిషత్ ఆవరణలో ఏపి యూ ఎస్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపి యూ ఎస్ జిల్లా అధ్యక్షుడు డి. శివరాం ప్రసాద్ మాట్లాడుతూ 2003 డి ఎస్ సి వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ప్రభుత్వం వెంటనే 117 జీవో రద్దు చేయాలని, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, బోధనేతర పనులనుంచి ఉపాధ్యాయులను తప్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్