జలుమూరు: ఆలయాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని నిరాహార దీక్ష

83చూసినవారు
జలుమూరు: ఆలయాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని నిరాహార దీక్ష
జలుమూరు మండలం శ్రీముఖలింగంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీ ముఖలింగేశ్వర ఆలయాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినట్లు ఆలయ ప్రధానులు నాయుడు రాజశేఖర్ తెలిపారు. భక్తులకు కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్రం, రాష్ట్రా ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్