రక్తదానం చేసిన జాయింట్ కలెక్టర్, డి. ఎస్. పి

81చూసినవారు
రక్తదానం చేసిన జాయింట్ కలెక్టర్, డి. ఎస్. పి
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో స్థానిక ఎన్ ఈ ఆర్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొన్నారు. బుధవారం ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ పర్వాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం డివిజన్ డిఎస్పి వివేకానంద సందర్శించారు. ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగించే వారి ఇరువురు కూడా రక్తదానాన్ని అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే ఈశ్వర్ రావు, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్