లావేరు: విశాఖలో జరిగే యోగా ఆంధ్ర విజయవంతం చేయండి

76చూసినవారు
లావేరు: విశాఖలో జరిగే యోగా ఆంధ్ర విజయవంతం చేయండి
విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈనెల 21న నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం లావేరు మండలంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ స్థానిక మండలం నుండి కనీసం 8 వేల మంది పాల్గొనే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్