జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు, నేరచరిత్రగలవారికి, పాత నేరస్తులకు, చెడునడవడిక కలిగిన వ్యక్తులకు లావేరులో ఎస్ఐ లక్ష్మణరావు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. గొడవలు, నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షిందిలేదని ఆయన స్పష్టం చేశారు.