పింఛను పంపిణీ కార్యక్రమంలో నాయకులు పాల్గొనాలి - ఎంపీ

76చూసినవారు
పింఛను పంపిణీ కార్యక్రమంలో నాయకులు పాల్గొనాలి - ఎంపీ
జూలై 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎన్. టి. ఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ పాల్గొనాలని విజయనగరం ఎంపీ, ఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం. పింఛన్లు పెంచి, లబ్ధిదారులు ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్