ముసిడిగట్టు: రైతులకు వరి విత్తనాలు పంపిణీ

80చూసినవారు
ముసిడిగట్టు: రైతులకు వరి విత్తనాలు పంపిణీ
లుకలాం రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. ముసిడిగట్టు సర్పంచ్ సూరన్నాయుడు, మాజీ సర్పంచ్ లక్ష్మీ ప్రసాద్ రావు విత్తనాలు అందించారు. రాయితీపై విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కేంద్రానికి 373 ప్యాకెట్లు వచ్చినట్లు వ్యవసాయ సహాయ అధికారి లలిత తెలిపారు.

సంబంధిత పోస్ట్