రణస్థలంలో ఎన్డీఆర్ఎప్ మాక్ డ్రిల్

58చూసినవారు
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధ్వర్యంలో శుక్రవారం రణస్థలం మండలంలోని జీరుపాలేం గ్రామంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు తదితర అంశాలపై తీసుకునే జాగ్రత్తలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్